నేరెళ్ల థర్డ్ డిగ్రీ బాధితుడు గంధం గోపాల్ మృతి.. 9ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు

రాజన్న సిరిసిల్ల, వెలుగు: తొమ్మిదేండ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేరెళ్ల పోలీసుల థర్డ్ డిగ్రీ ఘటనలో బాధితుడైన గంధం గోపాల్ శనివారం అనారోగ్యంతో మృతిచెందాడు. నేరెళ్లలో ఇసుక రవాణాను అడ్డుకున్నందుకు 8 మందిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది.