నర్సింగ్ ఆఫీసర్లకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి

ముషీరాబాద్, వెలుగు: వైద్యారోగ్య శాఖలో ఎంపికైన 2,032 మంది నర్సింగ్ ఆఫీసర్లకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్​.కృష్ణయ్య డిమాండ్ చేశారు.