నీలకంఠ హీరో మహేంద్రన్‌కు కార్తీక్ సుబ్బరాజు, ఐశ్వర్య రాజేష్ బర్త్‌డే విషెష్

టాలీవుడ్, కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మాస్టర్ మహేంద్రన్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వందలాది సినిమాల్లో నటించి మెప్పించిన మహేంద్రన్.. ఇప్పుడు హీరోగా రాణించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'నీలకంఠ'.ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతు