నల్గొండలో మీడియా అకాడమీ ట్రైనింగ్ ను సద్వినియోగం చేసుకోవాలి

నల్గొండ జిల్లాకు చెందిన వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు భాగంగా తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 23, 24 తేదీల్లో ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ సెక్రెటరీ ఎన్. వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.