నల్గొండ: ఆగస్టు నాటికి మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దుతాం

ఆగస్టు నాటికి నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించి, వాటిని మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దుతామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.