నల్గొండ నైట్స్ జోరు.. వరంగల్‌పై 91 పరుగుల భారీ గెలుపు

TG20 League: ఉప్పల్ వేదికగా జరిగిన టీజీ20 లీగ్ మ్యాచ్‌లో నల్గొండ నైట్స్ జట్టు వీరవిహారం చేసింది. వరంగల్ వారియర్స్‌తో జరిగిన పోరులో నల్గొండ జట్టు ఏకంగా 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.