నల్లమల అడవులు బాగున్నయ్! : జ్ఞానేశ్ కుమార్

నల్లమల అటవీ అందాలు, జీవ వైవిధ్యం, పర్యాటకం ఎంతో బాగున్నాయని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సమేతంగా శనివారం శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.