నెల్లూరు జిల్లాకే గూడూరు...నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ : జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల పున్రవిభజనలో కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. గూడూరును నెల్లూరు జిల్లాకే కేటాయించాలని నిర్ణయించారు. అలాగే నక్కపల్లి డివిజన్‌ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్, మార్కాపురం జిల్లాకు దొనకొండ, కురిచేడు మండలాలు అని సీఎం చంద్రబాబు నాయడు నిర్ణయించారు. మార్పులు చేర్పులతో కలిసి డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు., News News, Times Now Telugu