Andhra Pradesh: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల ఎంట్రీ.. చివరకు..

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. చేతినిండా జీతం కానీ ఆమెకు విలాసాలే లోకం. కోట్లు సంపాదించాలనే ఆశతో లేడీ డాన్‌గా మారిన రేణుక అసలు కథ ఏంటి?ఆమెను ఎలా పట్టుకున్నారు? గంజాయితో ఆమెకున్న సంబంధం ఏంటీ..? తవ్వేకొద్దీ బయటపడుతున్న ఆమె నేర చరిత్ర గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..