నెల రోజుల శిశువు కిడ్నాప్...లింగపల్లి రైల్వేస్టేషన్లో తల్లి ఒడిలో నుంచి ఎత్తుకెళ్లిన దుండగుడు

తల్లి ఒడిలో నిద్రిస్తున్న నెల రోజుల శిశువును గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్​చేసిన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.