నెహ్రూతో మోదీకి పోలికా.. ? ఇది స్వయం ప్రకటిత మైలురాయి.. : కాంగ్రెస్

ప్రధాని మోదీ రికార్డుపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఇది స్వయం ప్రకటిత, సందేహాస్పదమైన మైలురాయి అని పేర్కొంది.