పాక్లో అమెరికా కాన్సులేట్ ధ్వంసం.. ఖమేనీ మద్దతుదారులను కాల్చిపారేసిన US మెరైన్ గార్డ్స్.. 12 మంది మృతి
కారాచిలోని అమెరికా కాన్సులేట్ ముందు ఖమేనీ మద్ధతు దారులు వీరంగం సృష్టించారు. రాయబార కార్యాలయానికి నిప్పు పెట్టి.. ధ్వంసం చేశారు. దీంతో అమెరికా మెరైన్ సెక్యూరిటీ బలగాలు ఓపెన్ ఫైర్