‘పాకిస్థాన్ ఆర్మీ గో బ్యాక్’ అంటూ పీఓకేలో యువత, మహిళలు ఆందోళనలు ఉద్ధృతం

పీఓకేలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా గత రెండు వారాల నుంచి కొనసాగుతున్న ఆందోళనలు మరింత తీవ్రతరమయ్యాయి. ఈ ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేయడానికి పాక్ సైన్యం చేయని ప్రయత్నం లేదు. నిరసనకారులు, సైన్యానికి మధ్య జరిగిన ఘర్షణల్లో పదులు సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ప్రాంతీయ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 45 సీట్లకు గాను శరణార్థులకు 12 సీట్లు కేటాయించడానికి నిరసనగా జాాయింట్ అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.