పాకిస్థాన్‌ వెళ్లేందుకు మత మార్పిడు, ఉగ్రవాద సంస్థలతో లింకులు.. జైపూర్‌లో మహిళ అరెస్ట్

పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ఓ మహిళను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది. పాకిస్థాన్ వెళ్లేందుకు, భారత్‌లో తమ కార్యకలాపాలు చక్కబెట్టేందుకు కొంతకాలంగా ఈమెను మత మార్పిడి చేసే ప్రయత్నం సాగుతోందిన అధికారులు గుర్తించారు. ఇందుకోసం ప్రార్థనలు, ఇస్లాం మత ఆచారాలు నేర్పిస్తున్నట్లు విచారణలో వెల్లడయింది. ఆమె సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించిన అధికారులు విదేశీ వ్యక్తులతో సంబంధాలు, ముఖ్యంగా జైష్ ఏ మొహమ్మద్‌కు సంబంధించిన ఫొటోలను గుర్తించారు.