పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు, రూ.6 వేల జరిమానా

బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.6వేల జరిమానా, బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని జడ్జి ఎస్​వీపీ సూర్యచంద్రకళ తీర్పు ఇచ్చారు.