పాక్ బౌలర్ని కొట్టడానికి వెళ్లిన పోలార్డ్.. గొడవ జరగానికి అసలు కారణం ఇదే!

Kieron Pollard: మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026లో ఒక అదిరిపోయే హై-డ్రామా మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన MI న్యూయార్క్ (MI New York) కెప్టెన్ కీరన్ పొలార్డ్ (Kieron Pollard) ఆదివారం వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో విద్వంసకర సెంచరీ (100)* బాది ఒంటిచేత్తో రచ్చ లేపాడు.