పాక్ లో పేలుడు బీభత్సం.. వణికిపోయిన భవనాలు, వీడియో వైరల్
దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లోని మసీదు వద్ద ఆత్మహత్య దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో దాదాపు 69 మంది మరణించినట్లు చెబుతున్నారు. ఇస్లామాబాద్ లో ఉన్న షియా మసీద్ పైన (...