పుంగనూరు టీడీపీ సమావేశంలో రచ్చ.. రచ్చ

పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి మార్పు ఖాయమంటూ పులిచెర్లకు చెందిన రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి ముల్లంగి వెంకటరమణ అన్నారు. దీంతో చల్లా వర్గీయులు మధుసూదన్‌ వర్గీయులపై దాడికి దిగారు. తమ నేతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా అంటూ పూలకుండీలు విసిరేయడంతో వెంకట్రమణ తలకు తీవ్ర గాయమైంది. ఇరువర్గాలు కొట్టుకోవడంతో కొందరికి మొద్దుగాయాలు అయ్యాయి.