పెంటగాన్ బ్లాక్‌లిస్ట్‌లో అలీబాబా.. కోర్టుకెక్కిన చైనా దిగ్గజ సంస్థ

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అలీబాబా గ్రూప్‌ను పెంటగాన్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకు మద్దతు ఇస్తుందన్న కారణంతోనే పెంటగాన్ ఈ నెల మొదట్లో బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. ఇప్పుడు తమ సంస్థ పేరును బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించాలంటూ అలీబాబా కోర్టులో కేసు వేసింది. తమకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో ఎలాంటి సంబంధాలు లేవని అలీబాబా చెబుతోంది. అందుకు కావాల్సిన పత్రాలు కూడా చూయిస్తోంది.