పట్టాలు తప్పిన వందే భారత్ ఎక్స్‌ప్రైస్ రైలు.. ప్రయాణికులు క్షేమం

ముంబై-షోలాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పుణె స్టేషన్‌లోని ప్రవేశిస్తుండగా సోమవారం సాయంత్రం 7.30 గంటలకు ప్రమాదానికి గురైంది. డైమండ్ క్రాసింగ్ వద్ద వద్ద జరిగిన ఈ ఘటనలో ఒక కోచ్ ట్రాలీ పట్టాలు తప్పింది.