పట్నం జనానికి పానీ కష్టాలు.. ఒక్కొక్కరికి 30 లీటర్లే

రాష్ట్రంలోని అర్బన్​ ఏరియాల్లో నివసిస్తున్న ఒక్కో మనిషికి రోజుకు కేవలం 30 లీటర్లకు మించి నీళ్లు అందడం లేదు. మిషన్ భగరీథ స్కీమ్ ద్వారా మున్సిపాలిటీల్లో నివసించే ఒక్కొక్కరికి 135 లీటర్లు, కార్పొరేషన్లలో 150 లీటర్ల చొప్పున అందిస్తామని గత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రజల రోజువారీ నీటి అవసరాలు తీర్చే పేరుత