పెట్రోల్ కష్టాల వేళ బెస్ట్ ఆప్షన్: తక్కువ ధరలోనే లగ్జరీ ఈవీ కార్లు!
రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీనికి తోడు భానుడి భగభగలతో ఎండలు మండిపోతుండటంతో, కాస్త బడ్జెట్ కేటాయించి అయినా సరే సొంత కారు కొనుగోలు చేయాలని...