పెట్రోల్ రేట్లు తగ్గుతాయా లేదా : కేంద్ర మంత్రి సమాధానం ఇదే

అమెరికా, ఇరాన్ మధ్య యుద్దంకారణంగా  పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే.. అయితే యుద్దానికి  తాత్కాలికంగా బ్రేక్ పడింది.. దీంతో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి తెరుచుకోవడంతో ముడి చమురు ధరలు తగ్గి యుద్దానికి ముందున్న పాత ధరలకు చేరాయి. ఈ క్రమంలో మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని ఊహ