పుణె హత్య కేసులో షాకింగ్ విషయాలు.. కాబోయే భార్యే లోయలోకి తోసేసింది..

మహారాష్ట్రలోని పుణెలో వెలుగు చూసిన ఓ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (26) మృతిని తొలుత ప్రమాదంగా భావించిన పోలీసులు, తర్వాత అది పథకం ప్రకారం జరిగిన హత్య అని గుర్తించారు.