పసిడి ప్రియులకు పండుగే! భారీగా తగ్గిన బంగారం, వెండి.. తులం ఎంతంటే ?

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా మార్కెట్ ఎంత డల్‌గా ఉందో క్లియర్ గా అర్థమవుతోంది. నిజానికి ఈ మధ్య కాలంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్, పండుగల టైమ్‌లో అయితే రికార్డు స్థాయికి చేరి అందరికీ షాకిచ్చాయి. కానీ, ఇప్పుడిప్పుడే ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది...........