పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ డ్రోన్ ఎటాక్..! సీరియసైనా ట్రంప్.. ఆందోళన వ్యక్తం చేసిన మోడీ
దాదాపు నాలుగేండ్లుగా సాగుతోన్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.