పాతబస్తీ యువకుడి మృతి కేసులో ట్విస్ట్

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సైఫ్ ఉల్లా(27) మృతి కేసులో ట్విస్ట్​నెలకొంది. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతని సమాధిని తవ్వించి, డెడ్​బాడీని బయటకు తీయించారు.