పాత పద్ధతిలోనే..ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలి : ఆర్.కృష్ణయ్య

ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని పాత పద్ధతిలోనే యథావిధిగా కొనసాగించాలని, పెండింగ్ బకాయిలను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు