పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోళ్లు

రైస్‌మిల్లుల సామర్థ్యానికి మించి కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం పంపించకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకవచ్చిన నూతన విధానానికి తాత్కాలికంగా బ్రేకులు వేసింది. ఈ సీజన్‌ నుంచి కేంద్రాల వారీగా రైస్‌మిల్లుల కేటాయింపు లేకుండా ఆన్‌ లైన్‌లో రైతుల వివరాలు, వాళ్లు కేంద్రానికి తీసుకవచ్చిన ధాన్యం తూకం వివరాలు నమోదు చేసినవెంటనే జనరేట్‌ అయిన మిల్లుకే ధాన్యాన్ని పంపించాల్సి ఉంటుంది.