పేదల గుడిసెలు కూల్చడం దుర్మార్గం : మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి,

పేదల గుడిసెలను కూల్చివేయడం దుర్మార్గం అని సీపీఐ జాతీయ మాజీ  కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు విమర్శించారు.