పేద క్రైస్తవ మైనారిటీలకు సబ్సిడీ యూనిట్లు

రాష్ర్టంలో పేద క్రైస్తవులకు ఆర్థిక స్వావలంబన  చేకూర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2026 –27 ఆర్థిక సంవత్సరానికి మైనార్టీ సంక్షేమ శాఖ  ఎకానమిక్ సపోర్ట్ స్కీమ్ కింద ఆన్‌లైన్ అప్లికేషన్లను ఆహ్వానించింది. స్వయం ఉపాధి ద్వారా లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ఈ పథకం కింద వివిధ రకాల యూనిట్లను ప