పూనుగొండ్లలో నాగవెల్లి తంతు.. వైభవంగా తిరుగువారం జాతర
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో పగిడిద్దరాజు తిరుగువారం జాతరను వైభవంగా నిర్వహించారు. మేడారానికి పెండ్లికుమారుడిగా వెళ్లిన పగిడిద్దరాజును మహాజాతర ముగిసిన అనంతరం తిరిగి పూనుగొండ్లకు తరలించారు