పునర్విభజనపై పునరాలోచించాలి.. ఏర్పాటు చేసిన వాటిని తీసేస్తే సమస్యలు వస్తాయి

మహబూబ్నగర్ అర్బన్, వెలుగు: కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, జిల్లాల తొలగింపు, పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సూచించారు. ఒకసారి జిల్లాలుగా ఏర్పాటు చేసిన తర్వాత వాటిని తీసేస్తే సమస్యలు వస్తాయన్నారు.