పాపం విద్యార్థులు..పదినిమిషాలైతే ఇంటికి చేరేటోళ్లు.. ఇంతలోనే ఊహించనిప్రమాదం.. స్కూల్ బస్సుపై పడ్డ భారీచెట్టు
క్షణాల్లో జరగాల్సింది జరిగిపోయింది..జోరున గాలివానకు ఒక్కసారిగా స్కూల్ బస్సుపై విరిగిపడింది పెద్ద చెట్టు..బాధతో విద్యార్థుల అరుపులు.. పేరెంట్స్ ఏడుపు.. ఆ ప్రాంతమంతా విషాదంతో నిండిపోయింది.
జూన్ 30, 2026
1