సీఎం చంద్రబాబుతో ఏపీ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో న్యాయశాఖ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.