నేను నిర్దోషిని.. బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్!

పోక్సో కేసులో బెయిల్ కోసం బండి సాయి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షలకు ఇప్పటికే వారం రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.