‘గుండ’ విగ్రహ దిమ్మల తొలగింపు

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు గుండ అప్పల సూర్యనారాయణ విగ్రహాల ఏర్పాటుకు గాను దిమ్మలను నిర్మించగా వాటిని మంగళ వారం నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ అధి కారులు తొలగించారు.