ఒక్క ఉద్యోగిని తొలగించం.. జీతాలు కూడా ఇస్తున్నాం.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

AP Fact Check Team On Smart Kitchens And Mid Day Meals Scheme Workers: స్మార్ట్ కిచెన్ల కారణంగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికుల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తారంటూ వస్తున్న ఆరోణలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఏ ఒక్కరిని ఉద్యోగాల నుంచి తొలగించడం లేదని.. వారిని గౌరవిస్తున్నామని తెలిపింది. ఏప్రిల్ నెల వరకు జీతాలు చెల్లించామని.. సాంకేతిక కారణంగా ఆగిన జీతాలను కూడా త్వరలోనే చెల్లిస్తామన్నారు.