తమిళనాడు, పాండిచ్చేరి మరబోట్ల హల్‌చల్.. తీరంలో హైటెన్షన్

నెల్లూరు జిల్లాలోని సముద్రతీర ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమిళనాడు, పాండిచ్చేరికి చెందిన మరబోట్లు.. తీరానికి అతిసమీపానికి వస్తూ హల్‌చల్ చేశాయి.