పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి

Thailand Pub Fire Accident 27 Dead: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని ఓ పబ్‌లో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 27 మంది అక్కడికక్కడే చనిపోయారు. బ్యాంకాక్‌ చటుచాక్ ప్రాంతంలో ఉన్న‘రోంగ్ బీర్ నా లాడ్‌ప్రాయో’ పబ్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది పబ్‌లో చెలరేగిన మంటల్ని ఆర్పేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.