పారాగ్లైడర్‌ను బలంగా ఢీకొట్టిన విమానం.. ధ్వంసమైన పారాచూట్.. వీడియో వైరల్

హెల్మెట్‌కు కెమెరా పెట్టుకుని మరీ ఓ అనుభవజ్ఞురాలైన పారాగ్లైడర్ పారాచూట్ సాయంతో ఆకాశంలో విహరిస్తోంది. సరిగ్గా అదే సమయంలో తనవైపే వచ్చిన ఓ చిన్న విమానం ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె పారాచూట్ తెగిపోవడంతో.. వేగంగా కిందకు పడడం ప్రారంభమైంది. కానీ తనకున్న అనుభవంతో గాల్లోనే ఓ పని చేసి మరీ ఆమె తన ప్రాణాలను కాపాడుకుంది. సురక్షితంగా భూమి మీద ల్యాండ్ అయిన వెంటనే పోలీసుల సాయంతో ఆస్పత్రికి వెళ్లింది. ప్రస్తుతం ఆమెకు స్వల్ప గాయాలు మాత్రమే కాగా.. ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.