ప్రచారానికి ఇంకా రెండు రోజులే..పాటలు, నినాదాలతో హోరెత్తిస్తున్న అభ్యర్థులు

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గరపడుతోంది. ప్రచార సభలకు, ఇంటింటి ప్రచారానికి ఇంకా రెండు రోజుల గడువే ఉంది. దీంతో కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం  చేశారు.