ప్రాజెక్టుల భూసేకరణలో వేగం పెంచండి : సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల కింద బ్రాంచ్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీల పూర్తికి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.