ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. జులై ఒకటి నుంచి కొత్త పథకం ప్రారంభం.. ఇదిగో పూర్తి వివరాలు!

గ్రామీన ప్రాంతాల్లోని ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ఇప్పటికే ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అదే తరహాలో ఇప్పుడు మరో కొత్త పథకాన్ని తీసుకురాబోతోంది. జూలై 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా వికసిత్ భారత్ గ్రామీణ్ గ్యారంటీ మిషన్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ఇంతకూ ఏంటీ ఈ పథకం.. దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నయో చూద్దాం పదండి.