ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయొద్దని, సత్వరమే పరిష్కారించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ కె.హరిత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఎం.డేవిడ్, డీఆర్వో వేణు పాల్గొన్నారు.