ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు.. ట్రంప్ సేఫ్గా బయటపడినందుకు ఊపిరి పీల్చుకున్నా: ప్రధాని మోదీ
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన డిన్నర్ పార్టీలో కాల్పుల ఘటనపై ప్రపంచ దేశాధినేతలు స్పందించారు. కాల్పులను ముక్తకంఠంతో ఖండించారు. కాల్పుల్లో ట్రంప్, ఆయన ఫ్యామిలీతో పాటు