పార్టీ ప్రమాదంలో పడిందని బయటికొచ్చిన కేసీఆర్ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జూబ్లీహిల్స్‌ బైపోల్ తో పాటు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, మార్పును కోరి కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.