పార్టీ లైన్ దాటితే ఉపేక్షించేది లేదు..అమరేందర్ రెడ్డికి షోకాజ్ నోటీసు

కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి హెచ్చరించారు. ఆదివారం గాంధీ భవన్‌లో జరిగిన కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం, పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహబూబ్ నగర్ ఎన్నారై సెల్ ప్రతినిధి అమరేందర్ రెడ్డికి షోకాజ్