ప్రాణాలతో ఉన్నా రోజూ చస్తున్నా.. అహ్మదాబాద్ విమాన ప్రమాద మృత్యుంజయుడి ఆవేదన

జూన్ 12, 2025న దేశ విమానయాన చరిత్రలో ఓ దుర్దినం. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సహా మొత్తం 242 మందితో అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఏఐ 171 బోయింగ్ 787 విమానం గాల్లోకి లేచిన అర నిమిషంలో ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని 241 మంది, మెడికల్ స్టూడెంట్లు సహా 270 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ, ఒక్కడు మాత్రం భయానక ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. అతడే లండన్‌లో నివాసం ఉండే భారతీయుడు విశ్వాస్ కుమార్ రమేష్.