ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయాలి

ప్రతీ గ్రామ సమాఖ్యలో కిశోర బాలికలు, దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక సంఘాలను 15 రోజుల్లో ఏర్పాటు చేసి, అర్హులైన ప్రతీ ఒక్కరిని సభ్యులుగా చేర్చాలని కలెక్టర్‌ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు.